

(జనం న్యూస్ 17 భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి)
భీమారం మండలంలోని నర్సింగాపూర్ గ్రామపంచాయతీలో మంగళవారం రోజున అంగన్వాడి కేంద్రానికి రెండు గుంటల ఆబాది భూమిని ఆర్ ఐ స్రవంతి స్థలాన్ని కేటాయించారు ఈ కార్యక్రమంలో రెవెన్య సిబ్బంది దుర్గం లక్ష్మ ఎంసీ రామస్వామి మాజీ ఎంపీటీసీలు దుర్గం శ్రీనివాస్ పెద్దల బాబు కాసిపేట రవి తదితరులు పాల్గొన్నారు
