Listen to this article

జనం న్యూస్ జూన్ 18 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని మైలారం గ్రామంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మండల పిఏసియస్ వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల కోసం రైతులకు రైతు భరోసా ఎర వేస్తున్న రేవంత్ రైతుల గోసను పట్టించుకోకుండా మొద్దు నిద్రలో రేవంత్, 18 నెలల్లో 600 పైగా రైతులు ఆత్మహత్యలు 18 నెలల కాంగ్రెస్ పాలనలో 4 దఫాల రైతు భరోసాకు ఎగనామం పెట్టిన రేవంత్ పార్లమెంట్ ఎన్నికల ముందు ఆఖర్లో కేసీఆర్ రైతు బంధు ఇచ్చి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత రైతు భరోసాపై కేబినెట్ కమిటీ అని సంవత్సరం పాటు కాలయాపన ఈ ఏడాది జనవరి 26న రైతుల ఖాతాల్లో టకీ టకీమని పైసలు పడతాయని మోసం చేసిన రేవంత్ నేటికీ 25% రైతుల ఖాతాల్లో కూడా పడని రైతు భరోసా పైసలు రైతు రుణమాఫీ ఒక బోగస్ ఇప్పుడు మళ్ళీ ఓట్ల కోసం స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా ఇవ్వడానికి సిద్ధం…