Listen to this article

జనం న్యూస్ జూన్ 19 ముమ్మిడివరం ప్రతినిధి


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ సిహెచ్ గున్నేపల్లి లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో యోగా డే సందర్భంగా శిక్షణ కార్యక్రమం 21/06/2025 యోగ కార్యక్రమములకు కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ గొల కోటి వెంకటరెడ్డి కోనసీమ జిల్లా బిజెపి కోశాధికారి గ్రంధి నానాజీ కాట్రేనికోన మండల అధ్యక్షుడు మట్ట శివకుమార్ మమ్మిడివరం టౌన్ కన్వీనర్ కోనే రామమూర్తి కుడుపూడి దుర్గ ప్రసాద్ మట్ట సూరిబాబు గొల కోటి సాయిబాబు కార్యకర్తలు డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు