Listen to this article

జనం న్యూస్ జూన్ 19


వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూర్ మండల్ మన్నెగూడ లో పూడూర్ మండల అధ్యక్షులు తుంపల్లి రాఘవేందర్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 11 సంవత్సరాల మోడీ సుపరిపాలన కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి రవీందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు అనిల్, జిల్లా కార్యవర్గ సభ్యులు రాజు, జిల్లా కౌన్సిల్ మెంబర్ శ్రీశైలం, పూడూర్ ప్రధాన కార్యదర్శి కృష్ణ చారి, ప్రకాష్ యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ చారి, రవీందర్, బీజేవైఎమ్ అసెంబ్లీ కో కన్వీనర్ మనోహర్, శ్రీశైలం, రవి, సత్యనారాయణ, మహేష్ పటేల్, రవి, శ్రీనివాస్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.