

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు విధులు నిర్వహిస్తు బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయుని ప్రభుత్వ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు ఘనంగా వీడ్కోలు సమవేశం స్థానిక ఉన్నత పాఠశాలలో ప్రధానో పాధ్యాయులు శ్రీనివాసులు,హైస్కూల్ చైర్మన్ ఉపేంద్ర అధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.బధిలిపై వెలుతున్న రోఫ్ భాషా రజిని క్రిష్ణయ్య ,సురేష్ ,మూర్తి ,వర ప్రసాద్ ని శాలువతో సన్మానించారు. విద్యార్థులు బహుమతులు తమ గురువులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన నాయకులు కొట్టే శ్రీహరి పాల్గొ న్నారు ,పాఠశాల ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు విద్యార్థని,విద్యర్థులు స్థానికులు పాల్గొన్నారు.