Listen to this article

(జనం న్యూస్ చంటి జూన్ 19)


దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ముబారస్పూర్ గ్రామంలో భూభారతి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ ఎమ్మార్వో చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ కానీ భూములు మరియు సాదా బై నామాలు మరియు పెండింగ్ లో ఉన్న భూములను లావాని పట్టాలని దరఖాస్తుల ద్వారా పరిష్కారం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్ ఐ ప్రభాకర్. సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వర్. శ్రవణ్ కుమార్. సౌజన్య. ధరణి ఆపరేటర్ వెంకట్రాజిరెడ్డి. సర్వేయర్ రమేష్. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పడాల రాములు, మండల నాయకులు ఎస్సీ సెల్ మండల్ ప్రెసిడెంట్ బండారు లాలు, మల్లారెడ్డి, కరుణాల శ్రీనివాస్ రావు, ప్రెసిడెంట్ బిక్షపతి, స్వామి, షాదుల్లా, మరియు గ్రామ ప్రజలు రైతులు తదితరులు పాల్గొనడం జరిగింది.