

జనం న్యూస్ జూన్(20) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం
నాగారం మండలం పసునూరు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ తో కలిసి శుక్రవారం నాడు విగ్రహావిష్కరణ చేసిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్. ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినారు.