Listen to this article

(జనం చంటి జూన్ 20)

దౌల్తాబాద్ మండల కేంద్రం ఎస్ వీ గార్డెన్ లో బిజెపి మండల అధ్యక్షులు దేవుడి లావణ్య నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని మోడీ పాలన 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వికసిత్ సంకల్ప సభకు మెదక్ పార్లమెంట్ కన్వీనర్ చింత సంతోష్ గుప్తా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కిషన్ భూపాల్ రెడ్డి సురేందర్ రెడ్డి కుమ్మరి నర్సింలు గడ్డమీద స్వామి గణేష్ స్వామి మహేష్ స్వామి రాజు గౌడ్ తో పాటు శక్తి కేంద్ర ఇన్చార్జిలు భూత్ అధ్యక్షులు సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు.