Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నందలూరు లో ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ దినోత్సవం సందర్భముగా మండల తహశీల్దార్ G అమరేశ్వరీ మరియు డివిజనల్ రెవెన్యూ సంగం సేకరెట్రి D. శ్రీనివాసులు మరియు రిటైర్డు తహశీల్దార్ జయన్న ని సన్మానం చేసి రెవెన్యూ శాఖ ప్రముకత్య గురించి రైతులు మరియు ప్రజలకు వివరించటం జరిగినది సదరు ఈ కార్యక్రమము లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుశీల్,డిప్యూటీ తహసీలదారు శ్రీనివాసులు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ లు రెవెన్యూ సిబ్బంది పనిచేసే వారు అందరు హాజరుకావడం జరిగినది