

జనం న్యూస్ 21 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విశాఖ RKబీచ్‌లో నిర్వహించిన ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది.
సూరత్ యోగా రికార్డు(1.5 లక్షల మంది)ను విశాఖ యోగాంధ్ర బ్రేక్ చేసింది. బీచ్‌రోడ్‌లో 26 కి.మీ. మేర యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేయగా.. 3 లక్షల మందికి పైగా పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు.45 నిమిషాల పాటు PM మోదీ, CM చంద్రబాబు, పవన్ సహా రాష్ట్ర, కేంద్ర మంత్రులు యోగాసనాలు వేశారు.