Listen to this article

జనం న్యూస్ జూన్ 21 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం రవీంద్ర ప్రైమరీ అండ్ హై స్కూల్ లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్కూల్ యాజమాన్యం విద్యార్థి విద్యార్థులు యోగాడే నిర్వహించడం అయినది ఈ కార్యక్రమంలో యోగా గురువు గనిశెట్టి వెంకటేశ్వరరావు మరియు ముమ్మిడివరం అసెంబ్లీ కన్వీనర్ గొల కోటి వెంకట్ రెడ్డి రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కొడమర్తి వెంకటరత్న శర్మ బిజెపి కోనసీమ జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ పీవీ వి సత్యనారాయణ మూర్తి రాజు చప్పిడి శ్రీ దుర్గా తదితరులు పాల్గొన్నారు