Listen to this article

జనం న్యూస్ జూన్ 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ : ముమ్మిడివరం నియోజవర్గం కాట్రేనికోన మండలం యోగా డే సందర్భంగా కాట్రేనికోన హైస్కూల్ గ్రౌండ్లో నిత్య యోగ సాధకులకు సింగపూర్ నుంచి ప్రముఖ యోగా మాస్టర్, యోగరత్న డా. యోగీరామ్ , ఆదేశం మేరకు ఫ్రెండ్లీ క్లబ్ వ్యవస్థాపకుడు ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రి మరియు గ్రంధి నానాజీ , కమిటీ సభ్యులచే ప్రశంసా పత్రములు గ్రంధి సురేష్, రావుల పాలెం డాక్టర్, మేకల తాతాజీ, కాద శ్రీనివాస్, అంకం వెంకటేశ్వర రావు, పలివెల వేంకటేశ్వరరావు తదితరులకు అందజేయడం జరిగింది.