Listen to this article

జనం న్యూస్ జూన్ 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ


డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజవర్గం ఐ పోలవరం మండలం బిజెపి అద్యక్షులు సఖిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ రోజు పాత ఇంజరం గ్రామం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ముత్యాలమ్మ గుడి ప్రాంగణంలో మొక్కలు నాటిన శాసన మండలి సభ్యులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు మానేపల్లి అయ్యాజీ వేమా, రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ జిల్లా అధ్యక్షులు వేటుకూరి సూర్యనా రాయణ రాజు, జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, జిల్లా మాజీ అధ్యక్షులు యాళ్ల దొరబాబు, నియోజకవర్గ కన్వీనర్ గొల్లకోటి వెంకట రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు మోకా వెంకట సుబ్బారావు, చీకరమెల్లి శ్రీనివాసరావు, జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు కొండేటి ఈశ్వర్ గౌడ్, పి గన్నవరం మండల ప్రధాన కార్యదర్శి కోటే శివాజీ అధిక సంఖ్యలో గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు