

జనం న్యూస్ జూన్ 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామ వాస్తవ్యులు రమణచారి – సోనియా గార్ల కుమార్తెలు నిత్యాశ్రీ సౌఖ్యశ్రీ నూతన వస్త్ర ఫల పుష్పాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్ని చిన్నారులను ఆశీర్వధించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఈ కార్యక్రమాలో బీ ఆర్ ఎస్ మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి మండల అధ్యక్షులు మనోహర్ రెడ్డి బీ ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…..