Listen to this article

జనం న్యూస్ జూన్ 23 చిలిపి చెడు మండల ప్రతినిధి


మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా బిజెపి కార్యకర్తలు వారి ఫోటోకు నివాళులు అర్పించడం జరిగింది మరియు మొక్కల నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో చిలిపీచేడ్ మండల అధ్యక్షుడు అజ్జమర్రి నగేష్ మెదక్ జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గౌడ్ మండల్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కన్వీనర్ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మండల్ ప్రధాన కార్యదర్శి సత్యనారయణ మండల్ ఉపాధ్యక్షుడు రామకృష్ణ బూత్ అధ్యక్షులు రాజా గౌడ్ చంద్ర రెడ్డి సాయి ప్రవీణ్ ప్రశాంత్ బిజెపి మండల్ సీనియర్ నాయకులు దశరథ్ యాదగిరి సత్తి మల్లగల మధు నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది