Listen to this article

జనం న్యూస్- జూన్ 23- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-

నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ లొ డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ ను పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షుడు ఎర్రబోయిన రాజు, జిల్లా కౌన్సిల్ మెంబర్ జిటి రాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆత్మకూరు రమణయ్య, పట్టణ ఉపాధ్యక్షురాలు కేఎన్ సుమ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.