Listen to this article

జనం న్యూస్ జనవరి 24 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమం 1999 2000 సంవత్సరము బ్యాచ్ కార్యక్రమము చేపడుతున్నాము ఈ కార్యక్రమానికి విద్యార్థులు అందరూ సహకరించి క్రమశిక్షణతో వివాదాలు లేకుండా తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విద్యార్థులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులుగా పూర్వ గురువులైనటువంటి రమేష్ బాబు రామచంద్రయ్య రామచంద్రారెడ్డి విశ్వేశ్వర్ నారాయణ నరేందర్ మురళి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిలవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో విద్యార్థులు విచ్చేసి చాముండేశ్వరి ఫంక్షన్ హాల్ లో విద్యార్థులు తమ చిన్ననాటి స్నేహితులను గుర్తుచేసుకొని తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఆనందంగా గడుపుకోవాలని కోరుకుంటున్నాము 25 సంవత్సరముల నుండి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము కాబట్టి ఈ కార్యక్రమాన్ని సిల్వర్ జూబ్లీ వేడుకలు అని పిలుస్తారు అపూర్వం మన కలయిక అద్వితీయం మన నేస్తం అని ప్రతి ఒక్కరూ చాటి చెప్పుకునే విధంగా విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని సహకరించి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని విద్యార్థులు సూచించారు తదనంతరం భోజన కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఈ కార్యక్రమంలో విద్యార్థులు గురువులు ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా మనవ