Listen to this article

జనం న్యూస్ జూన్ 24 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా


చిలిపిచేడ్ మండల్ శిలంపల్లి గ్రామంలో మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు అమ్మ పేరుతో ఒక్క మొక్క అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిలిపిచేడ్ మండల్ మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మి గారి ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం కు జిల్లా నాయకులు గుండం శంకర్ గారు ముఖ్యఅతిథిగా రావడం జరిగింది మరియు మెదక్ జిల్లా బిజెపి ఓబీసీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గౌడ్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో చిలిపీచేడ్ మండల అధ్యక్షుడు అజ్జమర్రి నగేష్ మండల్ ప్రధాన కార్యదర్శి సత్యనారయణ వెంకటేశం మండల్ ఉపాధ్యక్షుడు రామకృష్ణ మండల్ ఎస్టి మోచ అధ్యక్షుడు బొజ్జ రమేష్ బూత్ అధ్యక్షులు చంద్ర రెడ్డి రాజా గౌడ్ బిజెపి మండల్ సీనియర్ నాయకులు మల్లగల మధు నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది