Listen to this article

(జనం న్యూస్ జూన్ 24 చంటి)

ఈరోజు దౌల్తాబాద్ మండలం కేంద్రంలో శివాజీ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డికి మరియు వ్యవసాయశాఖ తుమ్మల నాగేశ్వరరావు కు మన జిల్లా ఇంచార్జ్ మినిస్టర్ స్వామి గారికి దుబ్బాక ముద్దుబిడ్డ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది ఎన్నడు లేని విధంగా తొమ్మిది రోజులలో 9 వేల కోట్ల 70 లక్షల మందిరైతులకు భరోసా ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అని రైతు ఆధ్వర్యంలోఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఇందులో పాల్గొన్నవారు. మండలాధ్యక్షులు పడాల రాములు. ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బండారి లాలు. ఉపాధ్యక్షులు మద్దెల స్వామి. ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి. సంపత్ రెడ్డి. ఆది వేణు. రైతన్న. మల్లేశం. ఆనందం. ఆంజనేయులు గౌడ్. తలారి నర్సింలు. దోమల సాయిలు. సామి . ఇమ్రాన్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఆత్మ కమిటీ సభ్యులు రైతులు పాల్గొనడం జరిగింది.