

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి కి చెందిన మోహన్ తండ్రి విశ్రాంతి రైల్వే ఉద్యోగి రామాంజనేయులు మరణం బాధాకరమని పార్థీవదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపిన రాజంపేట జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సమ్నెట శివప్రసాద్, హేమలత బాలాంజనేయులు, సుబ్రహ్మణ్యం, మురళి , నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.