

జనం న్యూస్ జూన్ 26 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో గురువారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ మాదకద్రవ్యాల నివారణ దినోత్సవ ర్యాలీ మరియు ప్రతిజ్ఞ చేయించడం జరిగింది యాంటీ డ్రగ్స్ కు వ్యతిరేకంగా యువత మేలుకో మత్తు వదులుకో మత్తు వదులు ఉజ్వల భవిష్యత్తు పొందాలి చిలిపి చెడు మండలంలోని యువతకు గ్రామస్తులకు అవగాహన కల్పించారు మాదకద్రవ్యాలపై జరుగుచున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ నాతోపాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ పారిన పడకుండా ఉండటానికి కృషి చేస్తానని మరియు డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు మరియు స్థానిక ఎస్సై నర్సింలు వారి సిబ్బంది మరియు ఎం ఆర్ ఓ ఎంపీడీవో అంగన్వాడి టీచర్స్ ఐసిడిఎస్ సూపర్వైజర్ సంతోషిమాత పాల్గొనడం జరిగింది డ్రగ్స్ కు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు యువత మేలుకో మత్తు వదులుకో అని కార్యక్రమాన్ని నిర్వహించారు