Listen to this article

(జనం న్యూస్ చంటి జూన్ 27)

దౌల్తాబాద్ మండల్ కేంద్రంలోని శేరిపల్లి బంధరం గ్రామానికి చెందిన బిజెపి కార్యకర్త రంగంపేట వేణు వాళ్ళ నాన్నగారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది ఇట్టి విషయం మేరకు రఘునందన్ రావు గారి ఆదేశాల మేరకు బిజెపి కార్యకర్తలు మండల సీనియర్ నాయకులు వారికి 10.000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షులు దేవుడి లావణ్య నరసింహారెడ్డి ప్రధాన కార్యదర్శిలు చిక్కుడు స్వామి కురుమ గణేష్ మాజీ అధ్యక్షులు పోతురాజ్ కిషన్ సర్వుగారి భూపాల్ రెడ్డి శేరిపల్లి గ్రామ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.