

జనం న్యూస్ జూన్ 27 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
మర్యాదపూర్వకంగా కలిసిన అఖిలభారత భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారిని కలిసి రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలికి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ వారిని అభినందించడం జరిగింది .