

జనంన్యూస్. 28.సిరికొండ. ప్రతినిధి.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండలం లోని నూతనంగా సిరికొండ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షులు గా బాదావత్ రూప్ సింగ్ మరియు కార్యదర్శి రవి నాయక్ ఎన్నికైన సందర్భంగా. సిరికొండ. పలువురు అధికారులను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి నూతన కమిటీని వారికి తెలియజేయడమైనది మండలంలోని అధికారులు. ఎమ్మార్వో,మరియు ఎంపీడీవో. ఎంపీ ఓ. ఎంఈఓ.ని కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శివాజీ నాయక్,చందర్, మొజీరం,సంతోష్, రావి,గణేష్,జీవన్ నాయక్. పలువురు బంజారా సంఘ పెద్దలు నాయకులు ఉన్నారు.