Listen to this article

జనం న్యూస్ జూన్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి


పరకాల మండల కేంద్రంలోని రెండో వార్డు సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇన్చార్జి కమిషనర్ సుష్మ కి వినతి పత్రం అందించిన సిపిఎం పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ అనంతరం ఆయన మాట్లాడుతూ రెండో వార్డులో వివిధ వీధుల్లో సైలు డ్రైనేజీ లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు రెండో వార్డ్ లో గతంలో రెండు సంవత్సరాల క్రితం రోడ్డు కోసం అని కంకర పోసి రోడ్డు పోయకుండా వదిలేశారు దానివల్ల కాలనీవాసులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు వీధిలైట్లు వెలుగగా ప్రజలు చీకట్లోనే ఉంటున్నారు అని తెలియజేయగా సుష్మ వార్డుకు రోడ్డు వీధిలైట్లు చేయిస్తానని హామీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు మడికొండ ప్రశాంత్ బొచ్చు ఈశ్వర్ పాల్గొన్నారు….