

జనం న్యూస్ జూన్ 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి లో శ్రీ సీతా సమేత కళ్యాణ్ రామ్ స్వామి ఆలయ ప్రాంగణంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా అమ్మతో మొక్క నాటడం జరిగింది . ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం అసెంబ్లీ కన్వీనర్ గొల కోటి వెంకటరెడ్డి గనిశెట్టి శ్రీనివాస్ గాలి దేవర జి జి ఆర్ గొల కోటి శేషారత్నం గాలి దేవర సరస్వతి పాల్గొని మొక్కలు నాటడం అయింది
