Listen to this article

జనం న్యూస్ జూన్(30)

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజవర్గం వెంపటి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తునికి సాయిలు గౌడ్ సతీమణి లక్ష్మమ్మ మృతి చెందడంతో సోమవారం నాడు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ లక్ష్మమ్మ పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించినాడు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య నాయకులు గుండగాని రాములు, దుర్గయ్య,శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.