Listen to this article

మద్నూర్ జూన్ 30 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండల కేంద్రంలోని ఇలేగావ్ గ్రామంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు సోమవారం నాడు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు చేతులమీదుగా కళ్యాణ లక్ష్మి 8 చెక్కులు నాలుగు షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు ఇట్టి కార్యక్రమంలో డోంగ్లి తాసిల్దార్ ప్రణీత్ కుమార్ ఆర్ఐ సాయిబాబా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు