Listen to this article

జనం న్యూస్ జూన్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల పోరం ఆధ్వర్యంలో శాంతియుత దీక్ష చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపినటువంటి నాయకులు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు (మాజీ జెడ్పిటిసి) ఎన్నం పెళ్లి పాపన్న తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి వంగరి సాంబయ్య సిపిఎం జిల్లా నాయకులు అంకేశ్వరపు ఐలయ్య ఎమ్మార్పీఎస్ నాయకులు అరికిల దేవయ్య మాజీ వైస్ ఎంపీపీ వంగల నారాయణరెడ్డి జె ఎ సి రాష్ట్ర కార్యదర్శి దామర కొండ కొమురయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిన్నా ప్రతాప్ సేనా రెడ్డి సంఘీభావం తెలపడం జరిగింది ఈ కార్యక్రమం మండల ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు ఇమ్మడిశెట్టి రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి హనుమకొండ జిల్లా అధ్యక్షులు పొడి శెట్టి గణేష్ ఉపాధ్యక్షులు గిద్దమారి సురేష్ పల్లెబోయిన సారయ్య గిద్దమారి రామన్న పాల్గొన్నారు అనంతరం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పొడి శెట్టి గణేష్ మాట్లాడుతూ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని లేని పక్షాన ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి అడుగు స్థలము
జార్ఖండ్ రాష్ట్రతరహాలో ఇస్తున్నటువంటి 25 వేల పెన్షన్ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు
ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 100 కోట్లతో నిధులు కేటాయింపు ఇందిరమ్మ ఇండ్లు మరియు రాజీవ్ యువ వికాసం పథకంలో 20% ఉద్యమకారులకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చల్ల శ్రీనివాస్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు ఎండి రఫీ రాజ్ మహమ్మద్ మదర్ సాహెబ్ మండల కోశాధికారి కానుగుల నాగరాజు మండల నాయకులు మండల సభ్యులు నరసింహ రాములు గంట శ్యాంసుందర్ రెడ్డి తుమ్మ ప్రభాకర్ మేకల శ్రీనివాస్ మామునూరి రాజన్న మారపల్లి సదానందం అడప ప్రభాకర్ కోడెపాక బాబు శాయంపేట టౌన్ ప్రెసిడెంట్ రంగు మహేందర్ జోగి రెడ్డి దూదిపాల రాజిరెడ్డి చిందం ప్రభాకర్ అరికెళ్ల వీరయ్య కర్రు ఆదిరెడ్డి జాలిగపు అశోక్ ఎలమంచి సలేందర్ రెడ్డి తుడుం వెంకటేష్ ఎర్ర తిరుపతిరెడ్డి మనం దేవరాజు నరహరిశెట్టి రామకృష్ణ రాయరాకుల మొగిలి బాసాని నవీన్ కోడిమల సంతోష్ ఓరుగంటి గోపాల్ రెడ్డి పురాణం రమేష్ తదితరులు పాల్గొన్నారు…..