

జనం న్యూస్ జూలై 1, వికారాబాద్ జిల్లా
పరిగి నియోజకవర్గము పూడూరు మండలంలోని బార్లపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయబోయే శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం కు తన వంతు సహాయంగా ఒక లక్ష రూపాయలు విరాళం అందజేసిన పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పూడూరు మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.