

బిచ్కుంద జూలై 1 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో బిచ్కుంద ఏరియా ఆసుపత్రిలో సూపర్డెంట్ డాక్టర్ కాళిదాసు ఆధ్వర్యంలో డాక్టర్స్ డే ఘనంగా నిర్వహించారు డాక్టర్స్ కాళిదాసు గారిని శాలువాతో సన్మానం చేశారు అదేవిధంగా డాక్టర్ స్వప్నాలి గారిని శాలువాతో సన్మానం చేశారు . డాక్టర్ కాళిదాసు మాట్లాడుతూ వైద్యులు భగవంతుడితో సమానమని రోగిని సాధ్యమైనంత వరకు తన సహాయ శక్తులతో డాక్టర్ పనిచేస్తాడని ఆయన అన్నారు . ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ అండ్ డాక్టర్ భరత్, డాక్టర్ రాకేష్ ఆర్థోపెటిక్, ఫార్మసిస్ట్ రవి సార్, శారద హెడ్ నర్స్, పవన్, గంగామణి , మొయినోదిన్, ల్యాబ్ టెక్నీషియన్ నరేష్ ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు