Listen to this article

జనం న్యూస్ జనవరి 25 శాయంపేట మండలం:- బీసీ ఆజాది సైకిల్ యాత్ర కన్వీనర్ బత్తుల సిద్దేశ్వరులు సైకిల్ యాత్ర ఆరో శాయంపేట మండల కేంద్రంలో తీన్మార్ మల్లన్న టీం మండల అధ్యక్షులు తీన్మార్ జయ్ అధ్యక్షతన బత్తుల సిద్దేసర్లు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ అభ్యర్థులను గెలిపించుకుంటే పల్లెలకు గెలిచినప్పుడు పార్లమెంటును గెలుస్తామని ప్రజలకు పిలుపునివ్వడం జరిగినది అలాగే చాపర్తి కుమార్ మాట్లాడుతూ ఫిబ్రవరి 2 ఆదివారం ఆర్ట్స్ కాలేజీ హనుమకొండ ఆచార్య జయశంకర్ ప్రాంగణంలో ఓరుగల్లు బీసీ మహా గర్జన యుద్ధభేరి వారి బహిరంగ సభ కు పల్లె పల్లె గడపగడప నుండి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని బీసీల ఆత్మగౌరవమైన రాజ్యాధికార దిశగా బీసీలు బీసీల కోసం యుద్ధం చేసి రాజ్యాధికారం సాధించుకున్నప్పుడే బీసీలకు నిజమైన ఆత్మ గౌరవం అని పిలుపునిచ్చారు తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షులు తీన్మార్ జయ్ మాట్లాడుతూ యువకులు విద్యావంతులు మహిళలు సభను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇందు బీసీ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతం సతీష్ ఆజాది అంబే స్థానిక బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రాయరాకుల మొగిలి తెలంగాణ కొమురయ్య తీన్మార్ మల్లన్న టీం సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు……