

(జనం న్యూస్ చంటి జులై 2)
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గ్రామం ఈరోజు గాజులపల్లి లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జనగామ మల్లారెడ్డి మాట్లాడుతూ గాజులపల్లి లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి లభ్యదారుల యొక్క ఇండ్లు స్థలాలలో గ్రామ కమిటీ అధ్యక్షులు దాసరి బాలు ఇందిరమ్మ కమిటీ సభ్యులు గాడి పల్లి సంతోష్ రెడ్డి కలిసి వారి ఆధ్వర్యంలో ఈరోజు గాజులపల్లి లో ఇందిరమ్మ ఇండ్లకుముగ్గు పొయ్యడం జరిగింది. ఇందులో పాల్గొన్నవారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దాసరి బాలు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు గాడి పల్లి .సంతోష్ రెడ్డి. లబ్ధిదారులు గ్రామస్తులు కలిసి పాల్గొనడం జరిగింది
