Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

వేపగుంటసాంరాజ్,అధ్యక్షులు,స్కోట్ గ్రూప్ మాస్టర్, స్వర్ణంద్రా మదర్ ల్యాండ్ విక్టరీ స్కోట్ గ్రూప్, నందలూరు, అన్నమయ్య (జిల్లా) అకాడమీ & యూత్ భవననిర్మాణ స్థలం మరియు పూట స్థలం మరియు దళితుల సమాధుల వాటికకు వెళ్లు దారి స్థలాని డౌర్జన్యగా కబ్జా చేసి ఆక్రమించిన విశ్రాంతి ఉద్యోగస్తుడు, క్రీడామైదానం ప్రక్కన నివసిస్తున్నాడు వీరు మా స్థలాలను ఆక్రమించి ఇంటిని నిర్మించినాడు. వీరి దగ్గర ఎలాంటి స్థలపత్రం లేదు మేడం. వీరిని మా స్థలం లో మీరు ఇల్లు కట్టినారు మా స్థలం మాకు ఇవ్వండి అంటే ఇవ్వడం లేదు వారి దగ్గర ఎలాంటి ఇంటి పత్రములు వున్నా మీదగ్గర ఇమ్మని చెప్పాము తహసీల్దార్ కి.గత సంవత్సరాల నుండి రెవిన్యూ ఆఫీస్ కు తిరుగుతున్నాము మాకు ఎలాంటి న్యాయం జరగలేదు మాస్టలాలు పరిశీలించి న్యాయం చేయండి అని అడిగాము. గత మూడు నెలల నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి కి, ఉప ముఖ్య మంత్రి కి, విద్యా శాఖ మంత్రి కి, రెవిన్యూ మంత్రి ,జిల్లా కలెక్టర్ కి, సబ్ కలెక్టర్ కి పాత తహసీల్దార్ కి అర్జీలు ఇస్తూ వస్తున్నాము మా స్థల సమస్య పరిస్కారం కాలేదు మీరే పరిష్కరించాలి అనీ తహసీల్దార్ ని కోరడమైనది,వారు ప్రభుత్వ అధికారులకు, చట్టానికి, తప్పుడు సమాచారం ఇస్తున్నారు. తప్పుడు సర్వె నెంబర్, వారు నివసిస్తున్న ఇంటి స్థలం కూడా తప్పుడు స్థలం, ఈ స్థల సమస్యలను పరిశీలించి మాకు న్యాయం చేయండి