Listen to this article

జనం న్యూస్ జూలై 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ


డి.రావులపాలెం సవరం పేట గ్రామంలో ఈతకోటి రాజారావు దివ్యంగుడైనటువంటి రాజారావుకి కోనసీమ దివ్యాంగుల సంక్షేమ సంఘం 11 వేల రూపాయలు వంటెద్దు వెంకన్న నాయుడు చేతుల మీదగా ఇవ్వటం జరిగింది . ఈ కార్యక్రమంలో కోనసీమ అధ్యక్షులు నాగవరపు పరశురాముడు సాధనాలు విజ్ఞేశ్వర రావు, బొంతు శ్రీనివాస్ పెనుమాల నాగరాజు గొల్లపల్లి బాబి , తిక్క బాబి ,మాజి ఎంపిటిసి నల్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు .