

బిచ్కుంద జూలై 3 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని బిచ్కుంద మునిసిపాలిటీలో భద్రాల్ తాండ మరియు గోపనపల్లి ఏరియాలలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం జరిగే వాటిని కమీషనర్ పరిశీలించడం జరిగింది. లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణం తొందరగా పూర్తి చేసుకోవాలని సూచించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు మున్సిపల్ సిబ్బంది మహేష్ నౌషా నాయక్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు