

(జనం న్యూస్ చంటి జులై 4)
ఈరోజు గురుకుల పాఠశాల లింగరాజుపల్లిని మండల విద్యాధికారి సందర్శించారు పీఎం శ్రీ పథకం కింద అమలైనటువంటి సైన్స్ ల్యాబ్ పనులను పరిశీలించారు అదేవిధంగా ఈ పథకం కింద వచ్చినటువంటి కంప్యూటర్ ల్యాబ్ ను పరిశీలించారు. సైన్స్ ల్యాబ్ యొక్క నిర్మాణం పనులు త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ స్వప్న ఉపాధ్యాయులు సిఆర్పి రాజు పాల్గొన్నారు.
