

పయనించే సూర్యుడు న్యూస్ జూలై 4 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆషాడమాసం రెండవ శుక్రవారం సందర్భంగా ఉదయం సుప్రభాత సేవ పంచామృతాభిషేకం శాకాంబరీ దేవి అలంకారం సాయంత్రం లలితా సహస్రనామావళి కుంకుమార్చన మణిద్వీప వర్ణన రథోత్సవం మహిళలచే కోలాట ప్రదర్శన చిన్నారులచే భక్తి పాటల కచేరి తీర్థ ప్రసాదాల పంపిణీ మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆర్యవైశ్య సంఘ పెద్దలు తెలిపారు ఈ కార్యక్రమంలో యాడికి ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య మహిళా సంఘం ఆర్యవైశ్య యోజన సంఘం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.