

జనం న్యూస్ జులై 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం హైదరాబాద్ ఉమ్మడి వరంగల్ జిల్లా కి చెందిన ముంజాల రాజేందర్ గౌడ్ అధ్వర్యంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ని మర్యాధ పూర్వకంగా కలిసిన ,బిసి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపారు
ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బిసిలు అంతా ఏకమై, జిల్లా లోని మెజారిటీ యమ్.పి .టి .సి , జడ్పీటిసి సర్పంచ్ స్థానాలా గెలుపుకు కృషి చేయాలనీ పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి పోలిటికల్ జె.ఏ సి కోఆర్డినేషన్ కమిటి చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్ , బిసి పొలిటికల్ జె.ఏ సి సమన్వయకర్త బందారపు నర్సయ్య గౌడ్ , బిసి జె.ఏసి నాయకులు సింగారం రవీందర్ బిసి నాయకులు చాపర్తి కుమార్ గాడ్గె రౌతు శ్రీనివాస బుర్ర కుమార్ గౌడ్ రామగిరి యాదగిరి స్వామి ఆడప ప్రభాకర్ , మహిళ నాయకురాలు శ్రీమతి కత్తుల కవిత , శ్రీమతి జనగోని స్వరూపా తదితరలు పాల్గొన్నరు….