Listen to this article

జనం న్యూస్ జులై 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండల కేంద్రంలో జూలై 17న రాష్ట్ర వ్యాప్తంగా రైల్ రోకో కార్యక్రమానికి పిలుపునిచ్చిన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత జాగృతి ఆధ్వర్యంలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు
42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి కవిత కేంద్రం పైన చేస్తున్న పోరు లో జాగృతి యువత నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారని జాగృతి రాష్ట్ర నాయకులు అమ్మ అశోక్ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చినాకనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని కోరారు ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి యుపీఎఫ్ ఒత్తిడితో అసెంబ్లీలో ప్రభుత్వం మూడు బీసీ బిల్లులు పెట్టిందని ఇది తెలంగాణ జాగృతి విజయమని వారు తెలియజేశారు రాజకీయ అవకాశాల్లో బీసీ మహిళల పరిస్థితి దారుణంగా ఉంది వారికి మహిళా రిజర్వేషన్లు బీసీలకు ఉపకోట ఉండాలని కవిత ఏదైతే చేశారో దాన్ని జాగృతి యువత పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు సమాజంలో 56% సంబంధించి హక్కులు కోరుతుంటే కచ్చితంగా ఈ మానవ హక్కుల సంబంధించింది అని కవిత చేసిన దానికి పూర్తిగా ఏకభవిస్తూ కచ్చితంగా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న రైల్వే స్టేషన్ సంబంధించి లో ప్రతి ఒక్క దగ్గర కూడా పాల్గొని రైల్ రోకో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు గుడికందుల శివ దురిశేట్టి రేవంత్, ఇనుగాల వంశీ, శ్రీకాంత్, వంశీ తదితరులు పాల్గొన్నారు….