Listen to this article

జనం న్యూస్ జులై 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి వరంగల్ రూరల్ మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ గండ్ర జ్యోతి ఆదేశానుసారం. మండలంలోని గంగిరేణిగూడెం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాంశెట్టి లక్ష్మారెడ్డి మేనమామ కీ||శే|| పోతు రాములు మరణించగా 7వ రోజున శాయంపేట మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి వారి స్వగృహానికి వెళ్లి రాములు చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు,వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ… బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. వారి వెంట రాంశెట్టి లక్ష్మారెడ్డి, మారెపెల్లి నందం, మారెపెల్లి మోహన్, మేకల వెంకటేశ్వర్లు, గాదె రాజేందర్, దైనంపల్లి కరుణ్ బాబు, పోతు రమేష్, సురేష్, శానం పరమేశ్వర్, రాంశెట్టి కొమురయ్య, భాస్కర్, భూక్య రమేష్ , మామిడి మొగిలి, జాలిగపు అశోక్, దాసి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు….