Listen to this article

జనం న్యూస్ జులై 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి


శాయంపేట మండల కేంద్రంలో (టి యు ఎఫ్) తెలంగాణ ఉద్యమకారుల ఫోరం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పొడి శెట్టి గణేష్ శాయంపేట మండల అధ్యక్షుడు ఇమ్మడి శెట్టి రవీందర్ సమక్షంలో టి యుఎఫ్ హనుమకొండ యూత్ జిల్లా అధ్యక్షుడు కొమ్ముల శివ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం యూత్ శాయంపేట మండల అధ్యక్షునిగా ముంజల నాగరాజు ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది నా ఎన్నికకు సహకరించినటువంటి ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ కి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నందగిరి రజనీకాంత్ కి రాష్ట్ర జిల్లా మండల కమిటీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా టియుఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పొడిశెట్టి గణేష్ శాయంపేట మండల అధ్యక్షుడు ఇమ్మడిశెట్టి రవీందర్ హనుమకొండ యూత్ జిల్లా అధ్యక్షుడు కొమ్ముల శివ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏదైతే ఉద్యమకారులకు స్థలం ఇల్లు పెన్షన్ ఇస్తామని ప్రకటించారు అవి నెరవేర్చే వరకు పోరాడుతూనే ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో టి టియుఎఫ్ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు గిద్దమారి సురేష్ టౌన్ అధ్యక్షుడు రంగు మహేందర్ యూత్ నాయకులు తట్ల సాయి తదితరులు పాల్గొన్నారు…..