

జనం న్యూస్ జూలై 5 ముమ్మిడివరం ప్రతినిధి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాముమ్మిడివరం నియోజవర్గం కాట్రేని కొన మండలంలో కాట్రేనికోన గ్రామం నిర్వహించిన “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో కూటమి నాయకులతో కలిసి ప్రజల ఇళ్ల వద్దకు వెళ్ళి గత సంవత్సర కాలంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో. విలేకరు రాజు కంచర్ల కృష్ణ జంగా శ్రీనివాస్ బొక్క నాగ ప్రసాద్ (చిన్న) తదితరులు ఉన్నారు