

జనం న్యూస్ జూలై 5 ముమ్మిడివరం ప్రతినిధి
స్వర్గీయ కొణిజేటి రోశయ్య గారి 93వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఇచ్చిన అరుదైన గౌరవము ప్రతి సంవత్సరము జూలై 4వ తేదీన స్వర్గీయ కొణిజేటి రోశయ్య జయంతిని ప్రభుత్వ పరంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం అంతేకాకుండా ఆయన నివసించే వీధికి రోశయ్య , వారి పేరు పెట్టడం అలాగే ఆ ప్రాంతంలో ఉన్న ఆసుపత్రికి కూడా ఆయన పేరు పెట్టడం అంతేకాకుండా లకిడికపూల్ చౌరస్తాలో రోశయ్య , వారి నిలువెత్తు విగ్రహం ఆవిష్కరించడం వంటి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉండే ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోలపు శివరామ సుబ్రహ్మణ్యం, ప్రముఖ పారిశ్రామికవేత్త కంతేటి కాశి