Listen to this article

జనం న్యూస్ జూలై 06(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

మునగాల మండలం కేంద్రంలో ముదిరాజ్ మత్స్య సహకార సంఘ ఆధ్వర్యంలో,శనివారం పెద్దమ్మ తల్లి బోనాల పండుగ ముదిరాజ్ కులస్తులు అమ్మవారికి,పంచామృతాలతో అభిషేకము మరియు మహిళ భక్తులచే ధూప దీప నైవేద్యం, డీజే ఊరేగింపుతో అమ్మవారికి సమర్పించటం జరిగినది.ఈ కార్యక్రమంలో చింతకాయల ఉపేందర్ మాజీ సర్పంచ్, పిట్టల శీను చైర్మన్ కార్యవర్గ సభ్యులు,సంఘ సెక్రెటరీ వేట శివాజీ,కంటు సీను, చింతకాయల సైదులు, చింతకాయల నాగరాజు, చింతకాయల రమేష్,మామిడి రామయ్య,కార్యవర్గ మత్స్య సంఘ సభ్యులు మరియు మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.