Listen to this article

జనంన్యూస్ తర్లుపాడు మండలం జనవరి 25:-

కేతగుడిపి గ్రామం లో య సీ పాలెంలోని బేతం కోటయ్య అనారోగ్యం తో శుక్రవారం రోజున మరణించడం జరిగినది ఆయన మట్టిఖర్చుల నిమిత్తం సర్పంచ్ డిపి మస్తాన్ &బ్రదర్స్ 5000/- రూపాయలు మరియు డిపియం యూత్ మెంబెర్స్ 8500/-రూపాయలు గ్రామ పెద్దల సమక్షంలో మరియు డి పి యం యూత్ అందరు కలసి సర్పంచి చేతులమీదుగా వారికి అందజేయడం జరిగినది.