Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

తిరుపతి శాసనసభ్యులు అరణి శ్రీనివాసులు ని జనసేన పార్టీ రాష్ట అధికార ప్రతినిధి కీర్తన సహకారంతో నందలూరు మండల జనసేన నాయకులు కొట్టే శ్రీహరి మర్యాద పూర్వకంగా కలవడం జరిగినది.MLA ఆరణి శ్రీనివాసులు ని రాజంపేట నియోజకవర్గం నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా 11-7-2025 వ తేదిన ఉదయం 10గంటలకు జరుగు స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనమని బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించి అహ్వనించడం జరిగింది. MLA అరణి శ్రీనివాసులు సానుకులంగా దీనికి స్పందించారు.