

(జనం న్యూస్ చంటి జులై 7)
దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఈరోజు జరిగినటువంటి మోహరం పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లతో దుల ఆటపాటలతో కులమతాలకు అతీతంగా కలిసి మెలసి అందరూ అలై బాలై తీసుకొని అందరూ ఊరూరు తిరిగి వాడవాడలో తిరుక్కుంటూ పోయి పీర్లను అందరి వద్దకు ముందుకు తీసుకుపోయి ఆడుకుంటూ పాడుకుంటూ ఊరిలో చిట్టచివరిలో ఏ బి సి గాన్ని కొట్టడం జరిగింది. అందరు కలిసి మెలిసి పండుగను అన్నదమ్ములలోనే కలిసి మెలిసి ఉండి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మదర్ పాష. సజిత్ పాషా గ్రామస్తులు యువకులు ఆడపడుచులు అందరు పాల్గొన్నారు.

