Listen to this article

జనం న్యూస్ జులై 7 చిలిపి చెడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో చండూరు గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారి ఆదేశాల మేరకు మెదక్ జిల్లా చిలిపిచేడు మండల కేంద్రంలో తేదీ 7వ రోజున తెలంగాణ రాష్ట వ్యాప్తంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎం ఆర్ పి ఎస్ఆధ్వర్యంలో ప్రతి గ్రామం లో పార్టీలకు అతీతంగా అందరిని కలుపుకొని ఎం.ఆర్.పి. ఎస్ జెండా ఎగరవేయడం జరిగింది