

..జనం న్యూస్ జులై 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
పరకాల పట్టణంలోని ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన మందిరం పాస్టర్ విజయ్ పీటర్ – ప్రిస్కిల్ల దంపతుల కూతురు ఎస్తేరు రాణి – అరవింద్ వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రేస్ సేవాదళ్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు బొచ్చు చందర్, రేణుకుంట్ల సదానందం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్, మందారిపేట మాజీ సర్పంచ్, కాంగ్రేస్ నాయకులు, వికలాంగుల సంఘం డివిజన్ అధ్యక్షుడు దైనంపల్లి మొగిలి దామరంచ పల్లి గ్రామ నాయకులు జిల్లెల కుమార్ తదితరులు పాల్గొన్నారు….